దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తక సామాగ్రి వితరణ..

బాలికల చదివే దేశ భవిష్యత్తు.. మండల విద్యాశాఖ అధికారి ఓ. నిర్మల పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక పిన్ 9టీవీ రిపోర్టర్ ముళ్లపాటి ప్రసాద్ రావు కలసపాడు మండలం కడప జిల్లా: కాశినాయన మండలం మూలపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజు దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తక సామాగ్రి అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాశినాయన మండలం విద్యాశాఖ అధికారి ఓ. నిర్మల మేడం పాల్గొనడం జరిగింది. దాతలైన మిద్దెల గ్రామానికి చెందిన వీర నారాయణమ్మ మరియు పోరుమామిళ్ల శ్రీ వేంగమాంబ ఇంగ్లీష్...