దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌  నాయకులు సోయం వీరభద్రం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 21: దమ్మపేట అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం ఒక అపురూపమైన, మరపురాని అనుభూతి అని అన్నారు. గర్భిణులు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు...