దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ 5న ఖమ్మంలో నేషనల్ కాన్ఫరెన్స్ విహెచ్‌పిఎస్ జాతీయ కోర్ కమిటీ ఛైర్మన్ గోపాల్‌రావు ఖమ్మం, సెప్టెంబర్ 1 2026: దివ్యాంగులకు ఆరు వేల రూపాయల ఫించన్ ఇవ్వాలని, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని విహెచ్‌పిఎస్ జాతీయ కోర్ కమిటీ ఛైర్మన్ ఎల్.గోపాల్‌రావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న ఖమ్మంలో...