దివ్యాంగుల కళ్ళలో ఆనందం నింపిన నిజమైన హీరోలు విద్యార్థులు – పలుస శంకర్ గౌడ్ గద్దె భాస్కర్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: వనపర్తి జిల్లా కేంద్రంలోని రేడియంట్ హైస్కూల్, తిరుమల హిల్స్ విద్యార్థులు దివ్యాంగుల కోసం విరాళాలు సేకరించి మానవత్వాన్ని చాటుకున్నారని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పరవస్తు సొసైటీ స్టేట్ కో ఆర్డినేటర్ గద్దె భాస్కర్ అన్నారు. శుక్రవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిలుగా...