దివ్యాంగుల పెన్షన్ల గడువు మరో నెల పెంచాలి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 వేలు పెన్షన్ అమలు జేయాలి. రాష్ట్ర వికలాంగుల పార్టీ అధ్యక్షుడు ఇస్సాకు అలీ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఖమ్మం సెప్టెంబర్ 02 2026: గత నాలుగు సంవత్సరాల నుండి దివ్యాంగులు పెన్షన్ కోసం వేచి ఉన్నారని ఇప్పుడు కేవలం 15 రోజుల గడువు ఇవ్వడం సమంజసం కాదని రాష్ట్రీయ వికలాంగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇసాక్ అలీ ఓ...