దీపావళి శుభాకాంక్షలు * జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి..
. కలసపాడు నవంబర్ 7 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ. సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక కలసపాడు రిపోర్టర్ వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు అందిస్తూ జిల్లా కలెక్టర్. శ్రీధర్ చెరుకూరి... చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులు సంప్రదాయబద్ధంగా దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనవాయితీ. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు దీపావళి...