దీపావళి సందర్భంగా మోజర్లలో ఘనంగా వాలీబాల్ పోటీలు
విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 08 2026: పెద్దమందడి దీపావళి పండుగను పురస్కరించుకొని పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో వాలీబాల్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పోటీల్లో మొదటి, ద్వితీయ స్థానాలు సాధించిన జట్లకు గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ చేతుల...