దులే దులే దుఃఖంభాశాలే అంభా భీంభీం పతుంభ లల్లా

–  నిజంగా ఆరోజుల్లో చిన్నపిల్లలు పీర్ల పండగ ఎప్పుడోస్తుందాని ఎదురుచూసే టోళ్లు,  – మహిళలు మసీదు దగ్గర ఆసేసి పూసేసి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్లుల్లే ఆశన్న ఊశన్నాల్లారాని బొడ్డేమ్మేలు కొట్టేవాళ్ళు, – ఊర్లల్ల ఆశన్న, ఊశన్న, భారీ మొగుల్లలు, లాల్లు సావ్, పేరుమీద సవార్లు పెట్టేటోళ్లు, –  పీర్ల పండుగ ఒక మరుపురాని సంబురం, కులాలేవీ, మతాలేవీ తెలియని సమయంలో, కల్మషం లేకుండా అందరూ కలిసి కట్టుగా జరుపుకునే వాళ్ళు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో...