దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్ సెప్టెంబర్ 14.2026.దేవరకద్రనియోజకవర్గ ప్రజలకు, అక్కచెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువతీ యువకులకు, మీడియా మిత్రులందరికీ వినాయక చవితి సందర్భంగా ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే ఈ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా, భక్తిశ్రద్ధలతో,ఆధ్యాత్మికవాతావరణంలో,శాంతియుతంగాజరుపుకోవాలనిమనస్ఫూర్తిగాకోరుకుంటున్నానని, వినాయక చవితిపండుగ సందర్భంగా వినాయక మండపాల వద్ద మనమందరం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైనవిషయాలనుమీతపంచుకుంటున్నాను.కరెంట్ వైర్ల...