దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై కారు దగ్ధం 

ఫ్రంట్ టైర్ పేలడంతో అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టిన కారు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డ ఏడుగురు యువకులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గం రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 26 2026: ఖమ్మం జిల్లా వేంసూరు సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై కారు దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఎర్రవరం వైపు ఏడుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వివరాల ప్రకారం, కారు అధిక వేగంతో వెళ్తుండగా ఫ్రంట్...