*దేవుని కడపలో ఘనంగా 12వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవం* స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యం – 66 డివిజన్లలోనూ పార్టీ జెండా ఎగరేస్తాం: జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, సీసీ సభ్యులు కే.సురేష్ బాబు ధీమా*
**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *కడప నగరంలోని దేవుని కడప ప్రాంతంలో 12వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, సీసీ సభ్యులు కే. సురేష్ బాబు, మాజీ మేయర్ పాక సురేష్, మాజీ...