దేవుని మాన్యం భూములను గ్రామ ప్రజలకు అప్పగించాలి:టీఆర్పీ నాయకుల డిమాండ్..

విపనగండ్లలో టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ ధర్నా... పోలీసులను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెత్తనం చేస్తే ఊరుకోం: పటేల్ వనజ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 24 2026: విపనగండ్ల గ్రామంలోని 32 ఎకరాల దేవుని మాన్యం భూములను ఒకే కుటుంబం గుత్తాధిపత్యం నుండి విడిపించి, గ్రామ ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి తెలంగాణ...