దేశవ్యాప్తంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేయాలి: శ్రీ కాశీ విశ్వనాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 26 2026: దేశంలో ప్రతి పౌరుడికి నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని శ్రీ కాశీ విశ్వనాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఆలస్యం విరన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. విద్య, వైద్యం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కులని, వాటిని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా అందించాలని ఆయన పేర్కొన్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన...