దేశ భద్రత బిజెపితోనే సాధ్యం, దేశానికి బిజెపి దిక్సూచి 

మరో 20 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పాలన నీట్ పరీక్ష పత్రం లీకేజీ కాంగ్రెస్ రాజకీయ కుట్ర  తెలంగాణలో పేపర్ల లీకేజీ పైపులైను లీకేజీ  పట్టించుకోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి  దేశాన్ని సుదీర్ఘంగా పాలించింది ఎవరు? దేశంలో కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు చెల్లవు దేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్ కుట్ర  -రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకుడు మున్నూరు రవీందర్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై...