దేశ రాజకీయాల్లో అద్వానీ గారి సేవలు చిరస్మరణీయం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకం: ఏనుగు సుదర్శన్ రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. ఘట్కేశ్వర్ : సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అద్వానీ గారి రాజకీయ ప్రస్థానం. పండుగ ఆనందాలను సమాజంలోని ప్రతి ఒక్కరితో పంచుకోవడమే భారతీయ సంస్కృతి గొప్పతనం. మాతృ అభయ అనాథ ఆశ్రమంలో చిన్నారులకు పండ్ల పంపిణీ పంపిణీ చేసి ఘనంగా దీపావళి వేడుకలు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి డివిజన్లో ఉన్న మాతృ...