దేశ సమగ్రతకు పటేల్ కృషి ఆదర్శం అఖండ భారత నిర్మాణంలో పటేల్ పాత్ర పటేల్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్ కొత్తగూడెం : దేశ ఐక్యత, సమగ్రత కోసం నిరంతరం పరితపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం కొత్తగూడెం నగర పాలక సంస్థ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు...