దొంగే దొంగ.. దొంగ.. అన్నట్టు ఉంది. కాంగ్రెస్ ఈరోజు ధర్నాల పేరుతో రాష్ట్రంలో చేసిన హడావుడి. 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ పాలేరు నియోజవర్గం ప్రతినిధి యన్ రమేష్ బాబు ఒకపక్క ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అడ్డుకొని, ఆరు గ్యారెంటీ లపై సభలో నిలదీస్తారని భయంతో అసెంబ్లీ గేటు ముందే.. ఎమ్మెల్యేలను ఘోరంగా అవమానించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మీడియా ఛానల్లో పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ గేటు ముందు జరిగిన సంఘటనకు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎమ్మెల్సీ తాతా...