దొడ్డిగూడలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి
ఉచిత న్యాయ సేవల టోల్‌ఫ్రీ నంబర్ 15100 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వాంకిడి, అక్టోబర్ 22 2026: వాంకిడి మండలంలోని దొడ్డిగూడ గ్రామ ప్రజలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనూష సూచించారు. న్యాయ సహాయం అవసరమైన అర్హులైన వారు ఉచిత న్యాయ సేవల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి వివరాలు...