*ధరణి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ శైలజ* 

  మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి   మేడిపల్లి: 12 నవంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ   మేడిపల్లి డివిజన్ పరిధిలోని ధరణి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై నిన్న జోనల్ కమిషనర్ మరియు,డిప్యూటీ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.అలాగే ఈ విషయంపై డీసీసీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ ప్రత్యేక చొరవతో అధికారుల మధ్య సమన్వయంతో,ఈరోజు మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవితో కలిసి సందర్శించిన డిప్యూటీ కమిషనర్ శైలజ కాలనీ...