ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో హెచ్ డి ఎస్ కమిటీ, వైద్యులతో ఆసుపత్రి సేవలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం — మంత్రి సత్యకుమార్ యాదవ్ రూ.1.66 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలతో ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించడం జరిగింది — మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందాలి — వైద్యులకు మంత్రి సత్యకుమార్ దిశానిర్దేశం పరిశుభ్రత, క్రమశిక్షణ, నాణ్యమైన సేవలు తప్పనిసరి — మంత్రి సత్యకుమార్ ఆదేశాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రి సేవలను మరింత బలోపేతం...