ధాత్రి సేవలు – ప్రజాహితానికి చిరస్మరణీయ మార్గదర్శకం: సబ్బెళ్ళ కృష్ణారెడ్డి ప్రశంసలు

- వేసవిలో ప్రజల దాహార్తి తీర్చే మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు - స్వర్గీయ సబ్బెళ్ళ సురేష్ రెడ్డి స్మారకార్థం సేవా కార్యక్రమాలు  - ధాత్రి ట్రస్ట్ సేవలకు ప్రజల నుండి విశేష ఆదరణ భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష - సమాజ సేవలో యువత ముందుండాలని పిలుపు పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే 02 తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: సేవనే  పరమ ధర్మమని నిరూపిస్తున్న “ధాత్రి” చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ...