ధ్వంసమైన రోడ్లను తక్షణమే బాగు చేయాలి

జిల్లాలో అధ్వానంగా మారిన ఆర్ అండ్ బి రహదారులు గుంతల మయంగా మారిన వనపర్తి పెబ్బేరు బీటీ రోడ్డు నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు కనిపించడం లేదా? -- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 07 2026: జిల్లాలో ధ్వంసమైన ఆర్ అండ్ బి రోడ్లను తక్షణమే బాగు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ...