నందికొట్కూరు వేదికగా కదిలిన రాజకీయం.. వైఎస్సార్సీపీ సత్తా చూసి ముగ్ధులవుతున్న జనం! కూటమికి ‘96’ దక్కొచ్చు.. కానీ నైతిక గెలుపు వైసీపీ దే
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* నిన్నటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కూటమి 96 స్థానాల్లో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నా, వైఎస్సార్సీపీ జెండా ఎగరేసిన నందికొట్కూరు, అనంతపురం వైపే రాష్ట్రం మొత్తం ఆశ్చర్యంగా చూస్తోంది. 'అధికారం ఉంటే సరిపోదు.. ప్రజల గుండెల్లో చోటు ఉండాలి' అనే దానికి ఈ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం! నిజమైన గెలుపు అంటే ఏంటో,...