నకిలీ పోలీసులుగా బెదిరించి కోట్ల రూపాయల ఎరతో దోపిడీలు.
గంగారంలో డెకాయిటీ కేసు ఛేదించిన సత్తుపల్లి పోలీసులు.. 12 మంది అరెస్ట్ గంగారం డెకాయిటీ కేసులో 12 మంది నిందితుల అరెస్ట్.. ఇద్దరు పరారీలో. రూ.17.60 లక్షల నగదు, 3 కార్లు, స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, పోలీస్ యూనిఫాంల స్వాధీనం. పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి జులై 02 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీహరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...