నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎస్‌ఐ జీనత్ కుమార్.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ జూలూరుపాడు జూన్ 24 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఆదినారాయణ కొత్తగూడెం మరియు జూలూరుపాడు సీఐ శ్రీ లక్ష్మి. ఆధ్వర్యంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా మరియు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ జీనత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లు, దుకాణదారులు మాత్రమే కాకుండా...