నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల మంజూరులో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి భూగర్భ మురుగునీటి పారుదల పనులు ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం పూర్తి చేయాలి యూఐడీఎఫ్ నిధులతో మంజూరైన ప్రారంభం కాని 30 పనులను వెంటనే ప్రారంభించాలి ఆస్తి పన్ను వసూళ్లు వంద శాతం సాధించాలి ప్రభుత్వ భూములను పరి రక్షించాలి.. ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించాలి ఖమ్మం ఖిల్లా రోప్‌వేకు మెరుగైన అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలి ఖమ్మం మున్సిపల్...