నరకానికి చిరునామా ‘చెన్నమ్మ సర్కిల్’: హైవే పై నిత్యం ట్రాఫిక్ నరకం.. ప్రాణాలు పోతున్నా నిద్రమత్తులో యంత్రాంగం!

పొలిటికల్ పవర్ (సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక) కర్నూలు జిల్లా | కల్లూరు ఎస్టేట్ ప్రత్యేక కథనం రిపోర్టర్: దస్తగిరి. పి (కర్నూలు) తేదీ: 05 నవంబర్ 2026 బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ నాలుగు రోడ్ల కూడలి వద్ద నిత్య ప్రమాదాలు.. రక్తమోడుతున్న ద్విచక్ర వాహనదారులు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టకపోవడంపై ప్రజల తీవ్ర ఆగ్రహం ప్రభుత్వ నిర్లక్ష్యంపై పొలిటికల్ పవర్  స్పెషల్ ఫోకస్! కల్లూరు ఎస్టేట్ (పొలిటికల్ పవర్  విభాగం): ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదా?...