నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో : బాజా శేఖర్ వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం ఆకస్మికంగా కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఆయనకు తీవ్ర అస్వస్థత కలగడంతో చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు సుపరిచిత నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రజా...