నర్సరీ, వైకుంఠధామం సమీపంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

వెంటనే కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తుల డిమాండ్ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 06 2026: ఖిల్లా ఘనపూర్ మండలం, ఆగారం: ఖిల్లా ఘనపూర్ మండలంలోని ఆగారం గ్రామంలో గ్రామ నర్సరీ మరియు వైకుంఠధామం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతిరోజూ నర్సరీలో పని చేసే కార్మికులు, గ్రామస్థులు, అలాగే మూగజీవులు...