నాకు సమాచారం ఇవ్వకుండా బర్తరఫ్ చేశారు.. కనీసం నాతో మాట్లాడాల్సింది

కుటుంబ సభ్యులు మాట్లాడిన దానికి నాకేం సంబంధం? – కొండా సురేఖ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ సెప్టెంబర్ 03 2026: హైదరాబాద్ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎలాంటి సంతకం లేకుండా బర్తరఫ్‌కు సంబంధించిన లేఖను విడుదల చేయడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం...