POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 9:24 pm Posted by : POLITICAL POWER

నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 24న నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన పలు హామ్‌ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి ఉదయం 10.30 గంటలకు బల్మూర్‌కు చేరుకోనున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అచ్చంపేట నియోజకవర్గంలో రూ.146.71 కోట్లతో చేపట్టనున్న 3 హామ్‌ రహదారి పనులకు శంకుస్థాపన మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్తకోటలో కర్నెతాండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం దావాజిపల్లిలో రూ.41.75 కోట్లతో పంగల్‌–పొలిచెర్ల హామ్‌ రహదారి పనులకు శంకుస్థాపన వేపనగండ్లలో రూ.30.01 కోట్లతో కెథేపల్లి–వేపనగండ్ల రహదారి పనులకు శంకుస్థాపన పెదగాదగాడలో రూ.45.60 కోట్లతో పెదగాదగాడ–వెల్గొండ రహదారి పనులకు శంకుస్థాపన చిన్నంబావిలో రూ.39 కోట్లతో చిన్నంబావి–చెల్లేపల్లి హామ్‌ రహదారి పనులకు శంకుస్థాపన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్న మంత్రి సాయంత్రం 6 గంటలకు పెంట్లవెల్లికి చేరుకోనున్న కోమటిరెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ.171.75 కోట్లతో చేపట్టనున్న 7 రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన రాత్రి 7.30 గంటలకు కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్న మంత్రి రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరనున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత,బందోబస్తు, రవాణా, వసతి ఏర్పాట్లకు అధికారుల చర్యలు