నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 24న నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన పలు హామ్‌ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న మంత్రి ఉదయం 10.30 గంటలకు బల్మూర్‌కు చేరుకోనున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అచ్చంపేట నియోజకవర్గంలో రూ.146.71 కోట్లతో చేపట్టనున్న 3 హామ్‌ రహదారి పనులకు శంకుస్థాపన మధ్యాహ్నం 12.30 గంటలకు కొత్తకోటలో కర్నెతాండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం దావాజిపల్లిలో...