నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరపాలి సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ బ్రహ్మంగారిమఠం: నాగిశెట్టిపల్లె రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములు, పంట కాలువలు మరియు ప్రజా ప్రయోజనానికి సంబంధించిన భూములను పరిరక్షించడంలో రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు....