నాయకపోడు పూర్వీకుల చరిత్రకు ప్రతీకగా పాండవుల గృహాలు
నల్లమూడిలో ప్రాచీన స్థలాలను సందర్శించిన నాయకపోడు కుల పెద్దలు.. చారిత్రక ఆనవాళ్ల పరిరక్షణకు పిలుపు పొలిటికల్ పవర్, ములకలపల్లి,అక్టోబర్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నల్లమూడి గ్రామ సమీపంలో ఉన్న పాండవుల గృహాలను నాయకపోడు సేవా సంఘం కుల పెద్దలు, స్థానిక గ్రామస్తుల ఆధ్వర్యంలో సందర్శించారు. నాయకపోడు కులస్థుల చారిత్రక మూలాలు, సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధం కలిగి ఉన్నాయని భావిస్తున్న ఈ ప్రాచీన ప్రదేశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాయకపోడు సేవా సంఘం నాయకులకు ఘన స్వాగతం పలికారు. ఈ...