నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారి పొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్ 31: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మడకం కుమారి ఆంధ్రయ్య, పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మడకం కుమారి మాట్లాడుతూ.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్...