నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 30 2026: వనపర్తి జిల్లా కేంద్రంలోని నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ (NPL) క్రీడా పోటీలను అక్టోబర్ 26 నుంచి 28 వరకు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన మహబూబ్నగర్ జోన్ ఏజీఎం వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి...