నిజం ఎప్పుడూ జైలు నుంచే బయటకు వస్తుంది, తీర్పు మాత్రం ఎప్పుడూ కూలర్ లోనే ఉంటుంది
మసి బూట్ల హీరో తిరిగి వచ్చాడు! *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* సీన్ ఓపెన్ చేస్తే - జైలు గేటు. బయట మీడియా. లోపల నుంచి నడిచొస్తున్నాడు ఒక మనిషి. కాళ్లకు మసి బూట్లు టకటకా. ముఖంలో "నేను తప్పు చేయలేదు" అనే గీత. ఆయనే మన జస్టిస్ CS కర్ణన్. ఆయన బయోడేటా చూస్తే సినిమా కథే. మద్రాస్ హైకోర్టుకు వెళ్లిన మొదటి...