నిజాయితీతో చేసిన సేవలను సమాజం ఎప్పటికీ గౌరవం ఇస్తుంది -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 02 2026: పంచాయతీరాజ్ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా సేవలు అందించి నేడు పదవీ విరమణ పొందిన నేనావత్ కబీర్దాసు పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కబీర్దాసు ని, వారి సతీమణిని శాలువాతో ఘనంగా సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు....