నిధులు తెచ్చే బాధ్యత నాది… డంపింగ్ యార్డు తరలింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి!. మోడీ సహకారంతో ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇస్తున్నాం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.    మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జన సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమం లో చెన్నాపురం నందవనం ఎదురుగ ఖాళీ స్థలం లో జరిగిన భారీజనసభ లో ఎంపీ ఈటల రాజేందర్ కీలక ప్రకటన. - జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వతజవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న నరకయాతనపై నేను...