నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం నగరం నుంచి పరిశోధణాత్మక కథనం: ఖమ్మం నగరంలో చాలా ఖరీదైన ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కోకోలుగా ఉన్నాయి ఎందుకంటే ఇవి జరుగుతున్నా కూడా బహుళ అంతస్తులు భవనాలుగా నిర్మిస్తున్న కూడా వీటికి సరైన అనుమతులు ఉన్నాయా ఫైర్ సేఫ్టీ ఉందా మరియు ఇతర తెలంగాణ రైరా పర్మిషన్ ఉందా మరియు ఎల్ఆర్ఎస్ కట్టారా లేదా మున్సిపాలిటీ పన్ను చెల్లించారా భవన నిర్మాణం జరుగుతున్న భవనాల్లో చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే స్థలం...