*నిమ్స్‌ వైద్యుడి ఆస్తులు 80 కోట్లు..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*   - కండ్లు చెదిరేలా అక్రమాస్తుల చిట్టా వెలుగులోకి..!* *హైదరాబాద్‌, ‘లక్కీ భాస్కర్‌’ సినిమా తరహాలో నిమ్స్‌ అడిషనల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు. సినిమా కథనే తలదన్నేలా ప్రైవేట్‌ సంస్థల్లో లక్షల రూపాయల పెట్టుబడులు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో లక్షల ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఖరీదైన కార్లు, కోటిన్నర వరకు వడ్డీలకు తిప్పుతూ.. కళ్లు చెదిరే ఫ్లాట్లలో...