నిరంజన్‌రెడ్డీ.. ముందు నీ రికార్డు చూసుకో.. తర్వాత మేఘారెడ్డిపై మాట్లాడు!
దగాకోరు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టలేరు.. దమ్ముంటే ఆధారాలతో రండి మేఘారెడ్డిపై బురదజల్లితే బీఆర్‌ఎస్ నేతల గతాన్ని ప్రజల ముందుంచుతాం 3 ఎకరాలు కొన్నట్లు చూపించి 13 ఎకరాలు కబ్జా చేసింది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వదిన రూ. 1కోటి 13 లక్షలు గవర్నమెంట్ టాక్స్ ఎగ్గొట్టింది సాక్షాత్తు మాజీ మంత్రి కుమ్మరి నాగన్నకు గిఫ్ట్ డిడి ఎలా చేస్తారు కుమ్మరి నాగన్న మీ బంధువా..? మీ దయాదుల...? గిఫ్ట్ డిడి చేసేందుకు వాళ్లకు మీకు ఏం బంధుత్వం సంబంధం పెయిడ్ బ్యాచ్ తో...