నిరుద్యోగులను నిలువు దోపిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
టీజీపీఎస్సీ పరీక్షా ఫీజు రూ.200 నుండి రూ.1,000కి పెంపు ఇటీవల విడుదలైన పలు నోటిఫికేషన్ల దరఖాస్తు ఫీజు అమాంతం పెంచేసిన టీజీపీఎస్సీ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దిన పత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ జూన్ 11 2026: ఒకే తరహా ఉద్యోగాలకు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతో, ప్రతీ దరఖాస్తుకు ఫీజు చెల్లించాల్సి వస్తుందని నిరుద్యోగుల ఆవేదన, ఉన్నపళంగా ఫీజులు పెంచడంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేసిన వై.బాలచందర్ రెడ్డి, తక్షణమే విచారణ జరిపి పెంచిన ఫీజులు తగ్గించేలా...