నిరుద్యోగుల పొట్టకొట్టి*… *సోషల్ మీడియా ప్రచారానికి ప్రజాధనం తగలేస్తారా*?:

*రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌* *ఏఐవైఎఫ్ కడప జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ ధ్వజం* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించడానికి ఖజానాలో నిధులు లేవని చేతులెత్తేస్తున్న కూటమి ప్రభుత్వం, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను మేపడానికి, పార్టీ ప్రచారానికి మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఎలా ఖర్చు చేస్తోందని ఆల్...