నిరుద్యోగ యువత పై కేసులు ఎత్తివేయాలి
.*కాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.* .*ఎస్సై,కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి.* .*వయో పరిమితి పెంచాలి.* .*డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్.* బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఎస్సై,కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ కాకినాడ లో నిరుద్యోగ యువత శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగులు, DYFI, SFI నాయకుల పై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని DYFI...