నిర్లక్ష్య అధికారులపై ఆగ్రహించిన ఎమ్మెల్యే
మండల సర్వసభ్య సమావేశంలో పలువురు అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశం పొంతనలేని సమాధానాలతో అధికారులకు మెమోలు ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: శ్రీరంగాపురం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరై అన్ని శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రజా సమస్యల...