నీట్ సీటు సాధించిన యువకునికి సన్మానం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గట్టు రమేష్ కుమారుడు యువరాజు నీట్ ఫలితాలలో 397 మార్కులు సాధించి సంగారెడ్డి లో MNR కాలేజ్ నందు ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా మోజెర్ల అంబేద్కర్ యువకులు, కాలనీవాసులు యువరాజ్ ను శాలువలు కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.కాలనీ పెద్దలు మాట్లాడుతూ... యువరాజ్ తల్లిదండ్రులు కష్టపడి పని చేసి యువరాజు ను...