POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:03 pm Posted by : POLITICAL POWER

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీషం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,అయినా నాది అనే మాయలో జీవిస్తున్నావు,కాలం ముందు రాజు అయిన, బిక్కగాడు అయిన సమానమే,
– శ్రీ శ్రీ మహానంద మల్కి దేసికేంద్రుల స్వాములవారి అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ 
  ఆగస్టు12. 2026.
నీ శరీరం మట్టితో చేసిన ఆలయం నీ ఆత్మ అందులో వెలిగే దీషం వంటిది,లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుందని, అయినా నాది అనే మాయలో జీవిస్తున్నారు మానవులు,కాలం ముందు రాజు అయిన, బిక్కగాడు అయిన సమానమే నని, శ్రీ శ్రీ మహానంద మల్కి దేసికేంద్రుల స్వాములవారి అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడుఅన్నారు.బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని వడ్డేవాట రోడ్డులో గల శ్రీ బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమం లో అమావాస్య సందర్భంగా శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి ఆచాల గురు ఆశ్రమం పీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపంసాంభశివుడుఆధ్వర్యంలో శ్రీమహానందమలికిదేశికస్వాములవారిఅచలగురు ఆశ్రమంలో ఉదయం 8గంటల నుండి మద్యానం 12గంటలవరకుబృహస్పత్తిహోమము,శ్రీమహానందమలికిదేశికస్వాములవారిగురుపూజ,పంచమృతాలతోఅబిషేకం,ధూపదీపనైవేద్యలతోమహామంగళహారతిభజనకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఏర్పాటుచేసినవేదగురువులద్వారా వేదాంతమహాసభాలో  శ్రీ మహానంద మలికిదేశికస్వాములవారిఆచాలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తిజిల్లాఅధ్యక్షులుజ్ఞానానందధూపంసాంభశివుడు మాట్లాడుతూఓ మానవ ఈ శరీరం ఒక మట్టి బొమ్మ తో కూడుకున్నది, అందులో 9 తూట్లతో  ఏర్పడినది. వేల ఎకరాల భూములు, ఏడంతస్తుల మేడలు ఎన్ని సంపాదించి పెట్టిన కానీ అనుకోకు రా నీవు నాది నాది అని నీవు, చివరకు మిగిలేది మీకు ఆరడుగుల జాగేనని అన్నారు.ఈ శరీరం ఓ అద్దె కొంపఇందులోమనంఎన్నాళ్ళుఉండాలనికర్మప్రకారం  రాయబడిఉంటేఅన్నేళ్ళుఉంటమని,తానగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలుఅంతకముందుజన్మలపాపపుణ్యాలనువెంటబెట్టుకునివెళుతుందని,ఏప్రాణిఅయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలుఅయితేపక్వానికివస్తాయో,లేదాపండుతాయో, ఆకర్మలను అనుసరించి,జీవుడికతదపరిదేహంఇవ్వబడుతుందనిఅన్నారు.84లక్షలజీవరాశుల్లోకెల్లా మానవ జన్మఎంతోఉత్తమమైనదని,మానవులు అధికఆశలోబడిపోరాటంచేసేవాళ్లకఆశఆనందాన్ని పొందనివ్వదని, అలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక వైపు అడుగులు వేసి ఆచల గురువుల చెంత చేరి గురుపదేశము పొందిన వారికి గురువు యొక్కరహస్యంతెలుస్తుందనిఆయనఅన్నారు.అనంతరం అన్నదాతలువేముల గోత్త్రం కుర్మన్న సాగర్, చిట్టెమ్మ, నరేందర్ సాగర్, మౌనిక సాగర్ దంతనూర్ గ్రామం,ప్రతి,అమావాష్య అన్నదాతలు విశ్వనాథం శెట్టి లక్ష్మయ్య శెట్టి కొత్తకోట ఆధ్వర్యంలో అన్నదానం, ప్రసాదం దాతలు మెకానిక్ మన్నెం మాధవి లచే నిర్వహించారు. అనంతరం వేద గురువులద్వారా వేదాంత మహాసభాభజనలు సాయంత్రం 5గంటల వరకు నిర్వహించారు. కొత్తకోట పట్టణ గురుదత్త దేవాలయం వ్యవస్థాపకులు వెంకటరమణయ్య శెట్టి సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులచే ప్రతి అమావాస కు ఉచిత కంటి పరీక్షలు,బీపి,షుగర్,పరీక్షలుఉచితముగానిర్వహించారు. భజన మండలి కొత్తకోట,ముమ్మళ్లపల్లి,మద్దెలబండ,వనపర్తి,అమడబాకుల, పెబ్బేర్,బూతుపూరు, వింజమూరు, ఉంద్యాల భజన మండలి ద్వారా అకాండ భజనలు సాయంత్రం 6 గంటలకు గురుపూజ రాత్రి 7 గంటలకు అన్నదానము భజన కార్యక్రమంలోవివిధగ్రామాలద్వారావచ్చినభక్తులుఘనంగాభజనకార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆచల గురుఆశ్రమం పీఠాధిపతులు, ఆచల గురు సంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూవం. సాంభశివుడు, అచల పరిపూర్ణవివేకానందధూపం. ఈశ్వర్, చిట్టిబబు, శ్రీనివాసులు, కుమారస్వామి, మాసన్న, నారాయణ, బాబు రెడ్డి, శంకరయ్య, బం డలయ్య, బందెన్న, ఈశ్వర్, కరుణాకర్, ఎల్లస్వామి,వీరన్న, కృష్ణయ్య, బండలయ్య, విజయ్, లక్మన్,కృష్ణయ్య, శివరములు, శివ శంకర్, సర్వేశ్వర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.