నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీషం
[caption id="attachment_22444" align="alignnone" width="696"] oplus_2[/caption] – లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గంకూడానరకంలా అనిపిస్తుంది,అయినా ఓ మానవ నాదిఅనేమాయలో జీవిస్తున్నావు, కాలంముందురాజుఅయిన,బిక్కగాడు అయిన సమానమే, –శ్రీశ్రీమహానందమల్కిదేసికేంద్రులస్వాములవారిఅచలగురుఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లాఅధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్,వనపర్తిజిల్లాబ్యూరోయస్ఈశ్వర్.సెప్టెంబర్ 12. 2026.నీ శరీరంమట్టితోచేసినఆలయంనీఆత్మ అందులో వెలిగే దీషం వంటిది,లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలాఅనిపిస్తుందని,అయినా నాది అనే మాయలో జీవిస్తున్నారు.మానవులు,కాలం...