నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీషం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,అయినా నాది అనే మాయలో జీవిస్తున్నావు,కాలం ముందు రాజు అయిన, బిక్కగాడు అయిన సమానమే, – శ్రీ శ్రీ మహానంద మల్కి దేసికేంద్రుల స్వాములవారి అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు జ్ఞానానంద దూపం సాంబశివుడు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్    ఆగస్టు13. 2026. నీ శరీరం మట్టితో చేసిన...